వద్దంటే వాన, 14వ తేదీ వరకు జోరుగా జనం ఇబ్బందులు * Telangana | Telugu OneIndia

2022-08-11 218

three days heavy rain in telangana state hyderabad weather forecast said in the statement

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది.

#weather
#telangana
#hyderabad
#weatherforecast
#badrachalam
#mulugu

Videos similaires